"తియ్యని కల్లలు"
"తియ్యని కల్లలు" అనే ఈ వ్యాసం మునిమాణిక్యం నరసిం హా రావుగారు ఏప్రియల్, 1949 ఆంధ్రజ్యోతి ఉగాది సంచికలో వ్రాసినది! (అప్పటికి నేనింకా పుట్టలేదు!)
యథాతథంగా వ్రాశాను--అచ్చులో యెలా వచ్చిందో అలా--అచ్చుతప్పులతో సహా.
రచయితని మిత్రులు బాగానే పోల్చుకున్నారు. గుర్తుకు తెచ్చుకున్నారు. వారికి నా ప్రత్యేక అభినందనలు.
ఇంక, ఇదంతా నేనే వ్రాస్తున్నాను అనుకున్నవాళ్లెవరైనా వుంటే, మళ్లీ మొదటి భాగం నుంచీ చదివి, అసలైన హాస్యాన్ని ఆస్వాదించండి.
సర్వేజనాస్సుఖినోభవంతు!
2 comments:
మీ ప్రయత్నం చాలా బాగుంది.ఇలాంటివే మీకు దొరికిన ఆపాత మధురాల్ని మరిన్ని పరిచయం చెయ్యండి.
డియర్ Hari Babu Suraneni!
నా ప్రయత్నం మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
ఈ మధ్యనే నా "గేయ/కవితా సాహితి" బ్లాగులో ప్రముఖుల "ఒకప్పటి కవితలు" కూడా వ్రాస్తున్నాను.
క్రింది లింకులో వాటినికూడా ఆస్వాదించండి.
http://yekesa.blogspot.in/
ధన్యవాదాలు.
Post a Comment