............."అమ్మకాలి"స్తున్నారు!
మైక్ లో ఓ ప్రకటన.........
"రండి........కొనండి.........దసరా దీపావళి సందర్భంగా, మీ, మా, మన, వూళ్లోనే, ప్రఖ్యాతిగాంచిన "హోర్"
దుకాణం లో.......అన్ని వస్తువులమీదా......అతి తక్కువ ధరలకే......అమ్మకాలిస్తున్నారు! త్వరపడండి!"
ఓ కోణంగి వ్యాఖ్యానం--"అవున్నిజమే! అమ్మకాలిస్తున్నారు........'నాన్నకాలు' మాత్రమే
తీసుకుంటున్నారు!"
అదీ సంగతి!
4 comments:
వః వః !!
జిలేబి
డియర్ Zilebi!
చాలా సంతోషం.
ధన్యవాదాలు.
మహాప్రభో, మీకు ఇన్ని బ్లాగులు అవసరం అంటారా? లక్షణంగా ఒకటో రెండో బ్లాగుల్లో సర్దెయ్యకూడదూ?
డియర్ శరత్ కాలమ్!
యెన్నాళ్లయ్యింది మహాప్రభో! మీ వ్యాఖ్య చదివి! ఈ మధ్య అడపాదడపా మాత్రమే వ్రాస్తున్నాను...అదీ రెండు మూడింట్లోనే!
బ్లాగ్ లిస్ట్ లోంచి తొలగించడం యెందుకులే అని వదిలేశాను. అంతే!
ధన్యవాదాలు!
Post a Comment