Thursday, January 7, 2010

రికార్డు



'అన్నీస్' రికార్డు


ఈ ప్రపంచం లో ఇప్పటివరకూ తీసిన 'అన్ని సినిమాలలో' నటించినవారు, ప్రతీ దేశం లో, ప్రతీ మీటింగులో, ప్రతీ ఫంక్షన్ లో పాలుగొన్నవాళ్ళు--అత్యధికం గా--యెవరు?  


1, 2, 3 ఇలా రేటింగులు ఇవ్వండి............!


O kay?

5 comments:

Apparao said...

sure

Apparao said...

sure, but you have to wait for some time. it may take around 500 years.

A K Sastry said...

డియర్ అప్పారావు శాస్త్రి!

ఇది చాలా సులభం! 500 యేళ్ళు కాదు--5 నిమిషాలు చాలు!

అలోచించండి!

Malakpet Rowdy said...

Manushulu :))

Ekalavya said...

వోయ్ మలక్ పేట్!

దటీజ్ అవర్ గురూ!

'మనషులు ' ట!

హహహహ్హ!